సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడు జిల్లా దాచేపల్లి మరియు గురజాల మండలాల్లో కురుస్తున్న తుఫాన్ కారణంగా పంట పొలాలు మొత్తం జలమయం అయ్యాయి. వరి, మిర్చి పంటనీట ముగాయి. బూజు పట్టి పాడైపోయే దశలో ప్రత్తి పంట వుంది. దాంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.