సిరా న్యూస్,మెదక్;
కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులు ఆదవారారం రాత్రి ఆందోళనకు దిగారు. ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన ప్రయాణికులు, తిరుగు ప్రయాణానికి బస్సులు లేకపోవడంతోమూడు గంటలుగా పడిగాపులు గాసారు. ఉచిత ప్రయాణం పేరిట తెలంగాణ ప్రభుత్వం బస్సుల సంఖ్య తగ్గించిందని వారు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తమకు బస్సులు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసారు. …