సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
బీమా చెక్కును అందజేసిన శ్రీరామ్ లైఫ్ ఇన్యూరెన్స్ బ్రాంచి మేనేజర్
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ శ్రీరామ్ లైఫ్ ఇన్యూరెన్స్ లో బీమా చేశాడు. అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. అతను చేసిన బీమా డబ్బులు అతని భార్యకు బీమా చెక్కు రూ.305000 రూపాయలు విలువ గల చెక్కును శుక్రవారం శ్రీరామ్ లైఫ్ ఇన్క్యూరెన్స్ బ్రాంచి మేనేజర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో డీఓ ఎస్డీ ఏజెంట్లు ప్రజలు పాల్గొన్నారు.