యుద్దప్రాతిపదికన బుడమేరు పనులు

మంత్రి నిమ్మల రామానాయుడు
సిరా న్యూస్,విజయవాడ;
బుడమేరు గండ్ల పూడిక లో లక్ష్యానికి చేరువలో ఉన్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఒక పక్క వర్షం మరో పక్క మరోపక్క 9 వేల క్యూసెక్కులకు చేరిన బుడమేరు వరద నీరు వంటి సమస్యలను అధిగమిస్తూ 2గండ్లు పూర్తి చేసాం. రాత్రి నుండి 3 వ గండి పూడిక పనులు సైతం ముమ్మరంగా జరుగుతున్నాయి. సింగ్ నగర్ కు వరద ను నియంత్రించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *