రాజ్ తరుణ్ కేసులో ఛార్జ్ సీట్ దాఖలు చేసిన పోలీసులు

సిరా న్యూస్,హైదరాబాద్;
హీరో రాజ్తరుణ్-లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసారు. ఛార్జ్షీట్లో రాజ్తరుణ్ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారు. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు పేర్కోన్నారు. పోలీసులు లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసులో రాజ్ తరుణ్ ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *