సిరా న్యూస్,మేడ్చల్;
: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన లాల్ గడి మలక్ పేట్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మలక్ పేట్ గ్రామంలోని కుడి చెరువు వద్ద అజిత్ బావి లో వ్యక్తి మృతదేహం గమనించిన స్థానికులు పోలీస్ లకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు మృతదేహాన్ని వెలికి తీయగా మారి నర్సింహాగా గుర్తించారు. నర్సింహా మృతి పై కుటుంబకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.