ప్రకాశంజిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.

సిరా న్యూస్,ఒంగోలు;
నగరంలోని మంగమూరు రోడ్డులో హర్షిణి జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వడ్డిముక్కల భాను అనే విద్యార్థిని వేకువజామున హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. విద్యార్థిని స్వగ్రామం జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *