సిరా న్యూస్,ఓదెల
ఓదెలలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
ఓదెల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నాగవె ల్లి సందీప్ చార్యులు మంత్రోత్సవాల తో ఘనంగా వేదమంత్రాలతో నిర్వహించారు. అనంతరం విశ్వబ్రాహ్మణులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్న కులవృత్తి చేసుకునే విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని అన్నారు. విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు నిండిన ప్రతి విశ్వబ్రాహ్మాణునికి పెన్షన్ మంజూరు చేయాలని వారు అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగవేల్లి శ్రీమన్నారాయణ, ఓదెల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నాగవె ల్లి ఈశ్వర్, సంతోష్ , గ్రామ అధ్యక్షులు నూ తి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు నాగల మల్యా ల రమేష్ చారి, ప్రధాన కార్యదర్శి నూతి ప్రతాపు, కోశాధికారి నాగులమల్యాల లక్ష్మణాచారి, గౌరవ సభ్యులు బ్రాహ్మాండ్లపల్లి భీమయ్య, రమణాచారి, నూతి శంకర్, పోలోజు రమేష్, వెలుసోజు రవీంద్ర చారి, శ్రీనివాస్, నాగవె ల్లి శ్రీనివాస్, శ్రీరామల శ్రీనివాస్, (శ్రీ శ్రీ) తాటికొండ శంకరయ్య, పూసాల వెంకటస్వామి, నూతి రమేష్, దుర్శేటి రమేష్ బాబు, ఎర్రోజు నారాయణ తదితరులు పాల్గొన్నారు