MPDO Khazamainuddin: ఈనెల 19న రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌తో స‌మావేశం : ఎంపీడీవో ఖాజమైనోద్దీన్

సిరాన్యూస్, చిగురుమామిడి
ఈనెల 19న రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌తో స‌మావేశం : ఎంపీడీవో ఖాజమైనోద్దీన్

గ్రామపంచాయతీ ఎన్నికలు 2024 కి సంబంధించిన గ్రామ వార్డుల వారీగా ఓటరు జాబితా పై చర్చించడానికి ఈనెల 19 తారీకు ఉదయం 11:00 గంటలకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎంపీడీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తున్న‌ట్లు ఎంపీడీవో ఖాజమైనోద్దీన్ అన్నారు. స‌కాలంలో వివిధ రాజ‌కీయ‌లు స‌కాలంలో హాజ‌రు కావాల‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *