BJP Anil Rao: విద్యానగర్‌లో బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదు : బీజేపీ నాయకులు అనిల్ రావు

సిరా న్యూస్, ఖానాపూర్‌
విద్యానగర్‌లో బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదు : బీజేపీ నాయకులు అనిల్ రావు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో 11వ వార్డు విద్యానగర్ ఫరిదిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బీజేపీ నాయకులు అనిల్ రావు ఆధ్వ‌ర్యంలో జోరుగా కొనసాగుతుంది. ఈ సంద‌ర్బంగా బీజేపీ నాయ‌కులు అనిల్ రావు మాట్లాడారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి ,పథకాలకు ఆకర్షితులై ప్రజలు బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 233 బూత్‌ అధ్యక్షులు దానిపెల్లి సుధాకర్,బండి చంద్రశేఖర్, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ రంజిత్ కుమార్, సహా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *