సిరా న్యూస్,హైదరాబాద్;
డైరీ ముందున్న పాల ప్యాకెట్లను ఒక వ్యక్తి ప్రతి రోజు దొంగతనము చేస్తున్నా డు. పాల ప్యా కెట్లు మాయం అవుతున్నట్టు గుర్తించిన యాజమాని సీసీ కెమెరా తో నిఘా పెట్టగా వ్యక్తి నిర్వాకం బయట పడింది. మేడ్చల్ పట్టణం లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డైరీ ముందు నుంచి గుర్తు తెలియని వ్యక్తి గత కొన్ని రోజులుగా చేతికి అందిన కాడికి పట్టుకొని వెళ్తున్నాడు. దొంగ తన
ము చేస్తున్న వ్యక్తి వ్యవహారం సీసీ కెమెరా లో రికార్డు ఆయింది.