సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారిని వైసిపి నేత దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు దువ్వెల మాధురి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారికి మ్రెక్కలు చెల్లించుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఆయన సతీమణి దువ్వాడ వాణికి గత కొద్ది రోజులుగా కుటుంబ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రియురాలుతో కలిసి తిరుమలకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్.. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం ఇద్దరు కలిసే మీడియా ముందు వెళ్లారు. మాట్లాడటానికి నిరాకరించారు.