సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లా త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్డు రైతులు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితీష్ గట్కారిని కలిశారు. రాయగిరి సమీపంలోని రైతులను ఆదుకోవాలని కోరారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు జరిగే నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించారు ఈటల రాజేందర్. రైతులకు అన్ని విధాల బిజెపి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు