సత్యానంద సరస్వతి సేవలు చీరస్మరనియం..ఎమ్మెల్యే  రామారావు పటేల్.

సిరా న్యూస్, లోకేశ్వరం:

సత్యానంద సరస్వతి సేవలు చీరస్మరనియం..

ఎమ్మెల్యే  రామారావు పటేల్..

సత్యానంద సరస్వతి సేవలు చీరస్మరనియమని ఎమ్మెల్యే  రామారావు పటేల్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని  ప్రసిద్ధిగాంచిన బ్రహ్మేశ్వర ఆలయంలో దశాబ్ద కాలం పాటు సేవలందించిన శ్రీ సత్యానంద సరస్వతి స్వామి 4 వ పుణ్యతిథి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే  పవార్ రామారావు పటేల్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. భౌతికంగా స్వామీజీ మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు మన ముందు చీరస్మరనియంగా ఉంటాయని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు మరియు భక్తులు తదితరులు పాలగోన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *