Chigurumamidi: చిగురుమామిడిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

సిరాన్యూస్‌, చిగురుమామిడి
చిగురుమామిడిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిగురుమామిడి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, నాయకులు చిట్టుమల్ల రవీందర్, ఐరెడ్డి సత్యనారాయణ, దాసరి ప్రవీణ్ కుమార్ నేత,శ్రీమూర్తి రమేష్, సాంబరి బాబు, ఎండి షాబుద్దీన్, పూదరి వేణుగోపాల్ గౌడ్,కనవేని శివకుమర్,ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, పొన్నం సంపత్, అందే పరుశురాం, పూల లచ్చిరెడ్డి , రెడ్డి యాదగిరి, బోయిని వేణుగోపాల్, మెట్టుపల్లి ఆదర్శ్, మల్లారెడ్డి, కుతుబుద్దిన్, ఠాగూర్ రానా ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *