పరిస్థితి విషమం
సిరా న్యూస్,ఉప్పల్;
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఆత్మహత్యాయత్నం చేసాడు. రామంతపూర్ ప్రగతి నగర్లోని ఓయో రూంకు సౌమ్య ,ఓంకార్ వచ్చారు. తరువాత – ఓయో రూంలో ప్రేమజంట గొడవ పడింది. దాంతో ప్రియుడు ఓంకార్ ఆత్మహత్యాయత్నం చేసాడు. హోటల్ సిబ్బంది ఓంకారు ను – స్ధానిక అస్పత్తికి తరలించారుర. ప్రియుడు ఓంకార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా సమాచారం. బేగంబజార్ కి చెందిన ఓంకార్ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.