Falling fog అలుముకున్న పొగమంచు

సిరా న్యూస్,హైదరాబాద్;
నగర శివారు ప్రాంతాలలో మంగవారం ఉదయం పొగమంచు అలుముకుంది. దట్టమైన పొగమంచు రహదారులను కమ్మెసింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందు వెళుతున్న వాహనం కనిపించక డ్రైవర్లు ఇక్కట్లు పడ్డారు. ఫాగ్ లైట్స్ వేసినప్పటికీ రహదారి కనిపించని పరిస్థితి నెలకొంది. ఆహ్లాదకరమైన వాతావరణం ను మార్నింగ్ వాకర్స్ ఎంజాయ్ చేసారు. ఉదయం 8 దాటినా పొగమంచు వదలలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *