Telugu Online News Daily
సిరా న్యూస్,కుత్బుల్లాపూర్; పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి భాగ్యలక్ష్మి కాలని లోని ఓ చాక్లెట్ తయారీ కంపెనీ లో అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.