సిరా న్యూస్,సికింద్రాబాద్;
బేగంపేట లోని కోరల్ అపార్ట్ మెంట్ నుంచి దూకి వివాహిత అత్మహత్య చేసుకుంది. మృతురాలు గత కోన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. భర్త హరిత్ ప్రభు బ్యాంకు మెనెజన్ గా పనిచేస్తున్నాడు. దంపతులు కొద్ది రోజుల క్రితం చెనై నుంచి నగరనికి వచ్చారు. అత్త చనిపోవడంతో డిప్రెషన్ లో ఉన్న భార్యకు ప్రైవెట్ ఆసుపత్రి లో చికిత్స ఇప్పిస్తున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో బిల్డింగ్ మీద నుంచి దూకి అత్మహత్య చేసుకుంది. ..