సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా ము ఏపీ కార్మిక శాఖ ప్రిన్సిపల్ కు తప్పిన ప్రమాదం
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ కు పెను ప్రమాదం తప్పింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద ముందు వెళ్తున్న కారును క్రాస్ చేయబోయి పొలాల్లోకి కారు దూసుకెళ్లింది. వాహనంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ ఉన్నట్టుగా స్థానికులు గుర్తించారు. ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు. కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. .నగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ కు పెను ప్రమాదం తప్పింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద ముందు వెళ్తున్న కారును క్రాస్ చేయబోయి పొలాల్లోకి కారు దూసుకెళ్లింది. వాహనంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ ఉన్నట్టుగా స్థానికులు గుర్తించారు. ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు. కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. .