పోక్సో కేసు నమోదు
సిరా న్యూస్,అన్నమయ్య;
పదహారేళ్ల ఇంటర్ బాలిక 6 నెలల గర్భం దాల్చడం వెలుగులోకి రావడంతో పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. పోలీసుల కథనం.. కురబలకోటకు చెందిన16రేళ్ల బాలిక మదనపల్లె ప్రభుత్వ బాలికల కళాశాలలో1స్ట్ ఇంటర్ చదువుతోంది. పక్కింటికి వచ్చే అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ బాషా కొడుకు ఖాదర్ భాషా(24)తో ప్రేమలోపడి గర్భందాల్చింది. గురువారం ఉదయం బాలిక తల్లిపసిగట్టి ముదివేడులో ఫిర్యాదుచేయగా పోక్సో కేసు అయింది