విజయవంతమైన సీప్లైన్ ట్రైలర్ రన్

సిరా న్యూస్,విజయవాడ;
శనివారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న సందర్భంగా విజయవాడ పున్నమి ఘాట్ నుండి శ్రీశైలం పాతాళ గంగ వరకు సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *