సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, , గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు ఘన స్వాగతం పలికారు.