జాతీయ రహదారిపై ప్రమాదం

ముమ్మిడివరం;
ముమ్మిడివరం మండలం బొండాయికోడు సమీపంలో జాతీయ రహదారిపై నుండి పంట కాలువలోకి బొల్తా పడింది. ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ముమ్మిడివరం పోలీసులు విచారిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *