సిరాన్యూస్, ఆదిలాబాద్
నిజామాబాద్‌కు బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర సదస్సుకు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు తరలివెళ్లారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులుమంద కృష్ణ మాదిగ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సదస్సును జయప్రదం చేసేందుకు ఎమ్మార్పీఎస్, విహెచ్పీఎస్, ఎంఎంఎస్, ఎంఎస్ఎఫ్ అన్ని అనుబంధ సంఘాలు అదిలాబాద్ జిల్లా కమిటీలు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో బయల్దేరారు.