Advocate Sravan Naik Meets MLA Vivek: ఎమ్మెల్యే డా. వివేక్‌ను కలిసిన న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌

సిర్యా న్యూస్, ఆదిలాబాద్‌:

ఎమ్మెల్యే డా. వివేక్‌ను కలిసిన న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌

ప్రముఖ్య న్యాయవాది, కాంగ్రేస్‌ జిల్లా నాయకులు శ్రవణ్‌ కుమార్‌ చెన్నూర్‌ నూతన ఎమ్మెల్యే వివేక్‌ వెంకట స్వామిని మర్యాదపూర్వకంగా కలిసారు. గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సీఎం రేవంత్‌ రెడ్డి, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్‌ను కలిసి పుష్పగుచ్చం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *