సిరా న్యూస్,బెల్లంపల్లి;
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి యూట్యూబ్ చానల్స్ పై పోలీసులకు అఘోరీ సోదరుడు రమేష్ పిర్యాదు చేసాడు. అక్కడి ఎసిపికి పిర్యాదు చేసాడు. అఘోరి పై ద్రుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. తమ కుటుంబ పరువు ప్రతిష్టలు తీస్తున్నారని అందోళన వ్యక్తం చేసాడు. పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేసిన యూట్యూబ్ చానల్స్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసాడు. అఘోరిని వదిలివేయాలని కోరాడు.