దళిత సంఘాల అందోళన
సిరా న్యూస్,మెదక్;
శివంపేట (మం) కొంతాన్ పల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘలు అందోళనకు దిగారను. వారంతా శివంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.