సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైల దేవస్థానం టోల్గేట్ వద్దశ్రీశైలం వద్ద అక్రమంగా బియ్యము ను ఆటోలో తరలిస్తుండగా శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు , సిబ్బంది రఘునాథుడు, నాను నాయక్, మహేష్, శివ మహేందర్ రెడ్డి, నాగవేణి లతో పాటు వెళ్లి ఓక ఆటో తో పాటు 8 ప్యాకెట్ల పిడిఎస్ రైసును సీజ్ చేసారు. ఆవుల నాగరాజు, గొల్ల పాపారావు, మూడవత్ మల్లేష్ లక్ష్మణ్ లను అదుపులోకి తీసుకున్నారు.