Arepalli villagers: ఎస్సై సీహెచ్ తిరుప‌తిని స‌న్మానించిన ఆరెపల్లి గ్రామస్తులు

సిరా న్యూస్, సైదాపూర్:
ఎస్సై సీహెచ్ తిరుప‌తిని స‌న్మానించిన ఆరెపల్లి గ్రామస్తులు

నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్.తిరుపతిని మంగళవారం సైదాపూర్ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఆరెకుల సంక్షేమం సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్నె మోహన్ రావు, వరికెల శ్రీనివాస్, దోకిడి తిరుపతి, ధూమాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *