సిరాన్యూస్, బేల
బేల కీర్తన డిగ్రీ కాలేజీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బేలా కీర్తన డిగ్రీ కాలేజీ లో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు గురువుల కి సన్మానం చేశారు. అలాగే విద్యార్థులు వారి వారి అభిరుచి ని బట్టి ఆయా సబ్జెక్టుల ల పైన సెమినార్ ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం వలన భవిష్యత్ లో ఆ సబ్జెక్టు ల ల లో అధ్యాపకులు గా కావాలని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. వృక్ష శాస్త్రం నుండి సానిక సెమినార్ ఇచ్చి భవిష్యత్ లో తప్పకుండా వృక్ష శాస్త్రం లో అధ్యాపకురాలు అవడం ఖాయమని అన్నారు .ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు, వైస్ ప్రిన్సిపాల్ గెడం, ప్రవీణ్ సీనియర్ అధ్యాపకులు పుష్ప, ఆమోల్, సాగర్, కిష్ట రెడ్డి, ప్రియాంక, సౌందర్య, బిందు పాల్గొన్నారు