Bhimaripalle: భీమరిపల్లెలో కులగణన సర్వే

సిరాన్యూస్‌,ఓదెల
భీమరిపల్లెలో కులగణన సర్వే

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమరిపల్లె లో సోమ‌వారం ఇంటింటికీ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో కుల గణన సర్వేలో భాగంగా వాల్ స్టిక్కర్స్ అంటించారు. ఈనెల 6 తేదీ నుండి కుల గణన కార్యక్రమం కోసం ప్రచారంలో భాగంగా స్టిక్కర్స్ అంటించారు. కార్యక్రమంలో భీమర పల్లె ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *