సిరా న్యూస్, బోథ్
బోథ్‌లో ఆదివాసీల బంద్ ప్రశాంతం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం లోని సొనాల గ్రామంలో పార్డి (బి)రాయి సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా శనివారం జరిగింది. స్కూలు వ్యాపార సంస్థలు బంద్ సందర్బంగా మూసి ఉంచారు. బస్సులు తిరుగలేదు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ మాజి డైరెక్టర్ మేశ్రo భూమన్న, తుడుం దెబ్బ మండల కన్వీనర్ జగ్నక్ మారుతి,సార్ మేడి తోడసం లక్ష్మణ్, ఆత్రం గంగాధర్, మేశ్రo లాలురామ్, టి.గోవిందరావు, నైతం దేవరావు యువకులు, తదితరులు పాల్గొన్నారు.