సిరా న్యూస్,యాదాద్రి;
యాదగిరిగుట్ట సీఐపై యాదగిరిగుట్ట ఏసీపి కి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గొంగిడి మహేందర్ రెడ్డి పిర్యాదు చేసారు. ఆలేరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేసారు. పోలీసులలో మార్పు రాకపోతే పోలీస్ స్టేషన్ ముందు పదివేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలతో ధర్నా చేస్తాం అని హెచ్చరించారు…