సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు అనుమల్ల మహేష్ ను రాయికల్ పీఎస్ కు తరలించి తరువాత హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్ కు తరలించారు. దుబ్బాకలో మంత్రి కొండా సురేఖ,ఇతర ఎమ్మెల్యే సమక్షంలో గత నెల 26న షాది ముబారక్ చెక్కుల పంపిణీ లో తులం బంగారం హామీ ఏమైందని సోషల్ మీడియాలో మహేష్ ప్రశ్నించాడు. ఈ నెల 3న సైబర్ క్రైమ్ పోలీసులకు ఎంపీ రఘునందన్ రావు పిర్యాదు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురిపై అయన ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల అరెస్ట్లు జరిగాయి. అనుమల్ల మహేష్ జగిత్యాల జిల్లా అల్లిపూర్ గ్రామం