సిరాన్యూస్, చిగురుమామిడి
కేటీఆర్ ను కలిసిన బీఆర్ఎస్‌వీ నాయకులు బోయిని మనోజ్
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావును గురువారం హైదరాబాదులో జరిగిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ప్రతినిధుల సదస్సులో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల విద్యార్థి విభాగం నాయకులు బోయిని మనోజ్ కలిశారు.భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయాలని ఆయన మనోజ్ కు సూచించారు.