సిరా న్యూస్,బోధన్;
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పళ్ళు ప్రాంతంలో నాలుగు ఇళ్లల్లో చోరీ జరిగింది.. ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు,రెండు ఇళ్లలో ఏమి దొరకలేదు,నీ లో ఇంట్లో 50 వేలు పోయాయని కుటుంబయజమని తెలిపారు. బోధన్ పట్నం ఆఛన్ పల్లి లోని శ్రీనివాస్ నగర్ కాల కాలనిలో ఉంటున్న వడ్ల వ్యాపారి వెంకటేశ్వర రావు 50 లక్షలు తీసుకు వచ్చి ఇంట్లో ఉంచారని అతనికి హైద్రాబాద్ లో పెండ్లి ఉండటంతో నిన్న మధ్యాహ్నం వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇంటికి రాగ తన ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసు కొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లుస్ టీమ్ వచ్చి గాలింపు చేపట్టారు.