ముఖ్యమంత్రిగా చంద్ర బాబు ప్రమాణం పట్ల సంబరాలు

గోషామాయిల్ నియోజవర్గం లో పండుగ వాతావరణం
 సిరా న్యూస్,హైదరాబాద్ ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టిడిపి నాలుగోసారి ఘన విజయం గా ముఖ్యమంత్రిగా ప్రమాణం శ్రీకారం చేస్తున్న అభివృద్ధి నాయకుడు నారా చంద్రబాబునాయుడు మరియు మహాకూటమి బిజెపికి మరియు పవన్ కళ్యాణ్ ,ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరి తరపున గోషామహల్ సీనియర్ నాయకులు రామ్ నారాయణ యాదవ్, ఊర్మిళా దేవి సింగ్, కేడీ దినేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బాణా సంచా కాల్చి రంగులు చల్లుకొని స్వీట్లు పంచి పెట్టి సంబరాలు చేసారు.తెలుపుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం సైకిల్ ఫుల్ స్పీడ్ గా వైయస్సార్ సిపి పార్టీకి క్లీన్ స్విఫ్ చేసిన తెలుగుదేశం పార్టీ ప్రజలే, అదే విధంగా రాబోయే సమయంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం జెండా తెలంగాణ అడ్డా అని నినాదంతో తెలంగాణ తెలుగుదేశం గోషామయిల్ నియోజకవర్గం లో ఎన్టీఆర్ రామకృష్ణ థియేటర్ ఎదురుంగా నాయకులు సంబరాలు చేశారు ఈ కార్యక్రమం లో గోషామహల్ సీనియర్ నాయకులు రామ్ నారాయణ యాదవ్, ఊర్మిళా దేవి సింగ్, కేడీ దినేష్, T అనిల్, వాసు శ్రీనివాస్, ఘన్ శ్యామ్ భాటి, జె మహేష్ బాబు, జయరాజ్ యాదవ్, అజీజ్ ఖాన్, వినోద్ కుమార్, సోమశేఖర్ కుర్మా, ఆనంద్ ఆండెకర్, ఆనంద్ సింగ్, సంతోష్ సింగ్, అమర్నాథ్ సింగ్, నర్సింగ్ ప్రసాద్, రాజు ముదిరాజ్, సాంబశివ ముదిరాజ్, వెంకటేష్, సరస్వతి బాయ్, తులసి బాయ్, మహమ్మద్ రఫీక్, రాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు
=================================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *