సిరాన్యూస్,ఆదిలాబాద్
డిప్యూటీ సీఎం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా కు రానున్న సందర్భంగా మంగళవారం ఏర్పాట్లను ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అదనపు ఎస్‌పీలతో జిల్లా పాలనాధికారి రాజర్షి షా కలిసి పరిశీలించారు. ఈసందర్బంగా అధికారులకు సూచనలు చేశారు.