సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ వుంటున్న రాజ్ భవన్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించారు. గవర్నర్ నుంచి సమాచారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రెటరీలు సందీప్ కుమార్ సుల్తానియా, బుర్రా వెంకటేశం,జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కమిషనర్ జీహెచ్ఎంసి స్నేహ శబరిష్, ప్లానింగ్ డైరెక్టర్లు రూఫర్స్, ఓంప్రకాష్, ఎన్యూమరేటర్లు తదితరులు పాల్గోన్నారు.