సిరాన్యూస్, నిర్మల్
కాంగ్రెస్ నాయకులు అజ్హార్ హుస్సేన్ కు ఘన సన్మానం
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ అజార్ హుస్సేన్ ఉమ్రా యాత్ర ముగించుకొని గురువారం వచ్చారు. ఈసందర్బంగా అజ్హార్ హుస్సేన్ ను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సయ్యద్ అర్జుమoద్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, గాజులపేట్ కౌన్సిలర్ ఇమ్రాన్ఉల్లా వారికి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎనుగుల ప్రవీణ్, జునైద్, మెమన్, మహమ్మద్ అల్తాఫ్ ఆలియాస్ కిజార్, బాదర్ , యూనిస్ అలీ, రహేమని ఎం డి, ఆల్మాస్ ఆయిటి కృష్ణ ,పుప్పాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.