కాంగ్రెస్ వి తప్పుడు ఆరోపణలు

సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోకుండా చేసేందుకే తప్పుడు ఆరోపణలు చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరో్పించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే అన్నీ పక్కన పెట్టి అనవసరమైన విషయాలపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ పక్కన పెట్టి డివెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ, డ్రగ్స్ దొరికాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై బట్ట కాల్చి వేయడమే కాంగ్రెస్, బీజెపీ పార్టీల వైఖరి అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *