సిరా న్యూస్,పలాస;
చంద్రబాబు చేతకానితనం వల్ల రాష్ట్రంలో లా అండ్ అర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడి జరిగితే చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ కి పసుపు రంగు వేసి బోర్డు పెడతామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.