సిరాన్యూస్, ఆదిలాబాద్
డీఎస్పీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి
విధి నిర్వహణలో సమర్ధవంతంగా పని చేస్తున్న డీఎస్పీ జీవన్ రెడ్డిని శనివారం కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డీఎస్పీని శాలువాతో సన్మానించి, బొక్కే తో అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కల్లాల శ్రీనివాస్, ఇమ్రాన్ , యువశక్తి ఫౌండేషన్ ప్రసిడెంట రోహిత్ షిండే , 47వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోమ ప్రశాంత్ , మాదాసు భూపేందర్, మనే శేఖర్ పాల్గొన్నారు.