సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లేస్ లో గల కెనరా బ్యాంక్ ఎటిఎం లో చోరీకి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్రనల బ్యాంకు మేనేజర్ 100 కు డయల్ చేసాడు. దాంతో పెట్రోలింగ్ పోలీసులు వచ్చి న్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన కొంచెం గంగాధర్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.