గ్రామంలో మొసలి సంచారం

సిరా న్యూస్,నిజామాబాద్;
నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం తాండ్ల రాంపూర్ లో మొసలి కలకలం రేపింది. అర్ధరాత్రి జనావాసా ల్లోకి రావడంతో గ్రామస్థులు భయపడిపోయారు. ఫోన్లో వీడియో తీసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *