అభివృద్ధి అంటె కుల్చడమా

= అభివృద్ధి పేరిట చిరు వ్యాపారుల పోట్ట కోడుతున్నారు.

= చిరు వ్యాపారులకు అండగా బి.ఆర్.ఎస్ పార్టీ.

= మాజీ ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ, రామగుండం బి.ఆర్.ఎస్ ఇంచార్జ్ కోరుకంటి చందర్

సిరా న్యూస్,గోదావరిఖని;
:
ప్రగతి సాధించడం అభివృద్ధి… ప్రజలను వెదింవడం కాదు… నిర్మించండం అభివృద్ధి… కుల్చడం కాదని… పాలకులు అభివృద్ధి పెరిట చిరు వ్యాపారుల పోట్ట కోడుతున్నరని, చిరు వ్యాపారులకు న్యాయం జరిగేంతా వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ, రామగుండం బి.ఆర్.ఎస్ ఇంచార్జ్ కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తలో చిరు వ్యాపారులు ప్రత్యామ్నాయం నష్టం పరిహారం చేల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రామగుండం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరిట ఇటీవల అధికారులు ఇష్టానుసారంగా కూల్చివేతలు చేపట్టారని, దీంతో వ్యాపారస్తులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. వ్యాపారస్తులకు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పకుండా కూల్చి వేయడంతో దిక్కుతోచని స్థితిలో వ్యాపారస్తులు ఉన్నారని అన్నారు. వెంటనే చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల కేసీఆర్‌ పాలనలో రామగుండం కార్పోరేషన్ కు అధిక మెత్తంలో నిధులను కెటాయుంచి అభివృద్ధి పధంలో నడిపించారు. కె.టీ.ఆర్ రామగుండం కార్పోరేషన్ కు 100 కోట్లు TUFDE ద్వారా నిధులు మాంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కి కృషి చేశామని గుర్తు చేశారు. ఎన్టీపీసీ, మేడిపల్లి సెంటర్లో చిరువ్యాపారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా వారి దుఖణాలు కుల్చి వారి జీవితాలను రోడ్డు మీదపడేశారు. గోదావరిఖని పట్టణంలో ఓల్డ్ అశోక్ టాకిస్, గాంధీ నగర్ హనుమాన్ నగర్ లో చిరువ్యాపారుల దుకణాలను కుల్చారు. గతంలో బడికెల రాజలింగం చైర్మన్ గా ఉన్న సమయంలో చిరువ్యాపారులకు గాంధీ నగర్ ఏరియాలో నూతన దుకణాలను ఎర్పాటు చేశారని గుర్తు చేశారు. గోదావరిఖని లో చిరువ్యాపారులకు
ఎలాంటి ప్రత్యామ్నాయ చూపకుండా దుకణాలను కుల్చడం దారుణం అన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉరుకోమన్నారు. అధికార పక్షం ప్రతిపక్షాల పై కేసులు పేడుతూ నోరునోక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. అహంకారపు పాలనను సాగిస్తున్న అధికార పార్టీ కి ప్రజలు బొందపెట్టేందుకు సిద్దం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది కేసులు పెట్టినా బెదరకుండా కోట్లాడినామని చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపి వారికి నష్ట పరిహారం చెల్లించానాకే దుకణాలు కుల్చాలని డిమాండ్ చేశారు. చిర వ్యాపారులకు అండగా బి.ఆర్.ఎస్ పార్టీ నిలుస్తుందన్నారు. నిరసన దీక్షకు న్యూ ఇండియా పార్టీ నాయకులు జె.వి.రాజు, వెముల అశోక్ లు సంఘీబావం తెలిపారు. ఈ నిరసన దీక్ష లో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు మాజీ జడ్పీటీసీ అమల నారాయణ కార్పోరేటర్లు పెంట రాజేష్, పాముకుంట్ల భాస్కర్ బాదే అంజలి కల్వచర్ల కృష్ణ వేణీ కుమ్మరి శ్రీనివాస్ గాధం విజయ అయుత శివ కుమార్ జనగామ కవిత సరోజినీ
మజీ వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మాజీ సర్పంచ్ లు ధరని రాజేష్ బండారి ప్రవీన్ పల్లె శ్రీనివాస్ ఆర్శనపల్లి శ్రీనివాస్ మేకల పోశం కొలిపాక మధుకర్ రెడ్డి బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు గోపు అయులయ్య యాదవ్, జె.వి.రాజు, తాళ్ల రాజయ్య,నారాయణదాసు మారుతి ‍అచ్చే వేణు,నూతి తిరుపతి చెలకలపల్లి శ్రీనివాస్, మేతుకు దేవరాజ్, బోడ్డుపల్లి శ్రీనివాస్, బోడ్డు రవీందర్ బోబ్బలి సతీష్, జక్కుల తిరుపతి, మేడి సదయ్య,సింహచలం రత్నాకర్,ముల్కల కోంరయ్య సట్టు శ్రీనివాస్
శేషగిరి, ముద్దసాని సంధ్యా రెడ్డి దొమ్మెటీ వాసు పిల్లి రమేష్ బుర్ర శంకర్ యాసర్ల తిమెాతి సారయ్య నాయక్ అల్లం అయులయ్య బచ్చాల రాములు గుంపుల లక్ష్మి
కిరన్ జీ ఆవునూరి కొడి రామకృష్ణ వెంకటేష్ కర్రీ ఓదేలు కుమార్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *