సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ పట్టన కేంద్రంలో వీధి కుక్కల నివారన వెంటనే చేపట్టాలని నిర్వహించిన బీఆర్ఎస్వీ యువ నాయకులు రాజేందర్ గౌడ్ ఆలంపల్లినుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
వికారాబాద్ పట్టన కేంద్రంలో వీది కుక్కల బెడద చాలా బాధాకరంగా ఉందంటూ వీటిపై సంబందిత అదికారులు వంటనే చర్యలు తీసుకోవలని అన్నారు. కుక్కల నివారనను నియంత్రించాలని గత రెండు సంవత్సరాల నుండి తాను సంబంధిత అదికారులకు ఎన్నో సార్లు రిప్రేజెంటేషన్ ఇచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటు చిన్న పిల్లలు మరియు మహిళలు వీధులలో రాత్రివేళ తిరగాలంటే కుక్కల భయం అంటున్నారు. ఇలా ఎన్నో సార్లు పిల్లలను కరిచిన సందర్బాలన్న సంబందిత అదికారులు మాత్రం గాడ నిద్రలో వున్నారని హెద్దేవచేశారు. ఇకనుంచైన కుక్కల బారినుండి ప్రజలను కాపాడాలని లేదంటే సంబంధిత అదికారుల కార్రయలయాలముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని అన్నారు.