ఇద్దరు యువకులు మృతి
సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ రూరల్..సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రమణయ్యపేట చేపల మార్కెట్ దగ్గర సోమవారం ఆర్ధరాత్రి బైకు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు అతిగా మద్యం సేవించిడ్యూక్ బైక్ పై వేగంగా వచ్చి డివైడర్ ని ఢీకొన్నారు. ఘటనలో హరిబాబు(21) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన పాకలపర్తి అభినంద్(21)ను సిటీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ గా చికిత్స పొందుతూ తెల్లవారుజాము నాలుగు గంటలకి మృతి చెందాడు. మృతదేహాలు కాకినాడ జిజిహెచ్ మార్చురికి తరలించారు.