సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లాలో డీఎస్సీ-2024 ఎంపికైన అభ్యర్థులకు పాఠశాల కేటాయింపులకు మంగళవారం ఉదయం రామ్మాన్నారు. జిల్లా నలుమూలల నుండి అభ్యర్థులు అక్కడకి చేరుకోగా కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు డిఈఓ ప్రకటనతో అభ్యర్థులు నిరాశతో వెనుదిగారు. వారు ఇంటికి చెరుకునే లోపే మధ్యాహ్నం 2 గంటలకు కోన్సిలింగ్ జరుగుతుందని అభ్యర్థులు డిఈఓ కార్యాలయం చేరుకోవాలని ఫోన్ ద్వార మరోసారి సమాచారం ఇవ్వడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.